రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆయనకు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం మంత్రి పదవి బాధ్యత స్వీకరణలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటూ రైతులకు అన్ని విధాల ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే సాగునీటి కాలువలు పనులు కొనసాగుతున్నాయన్నారు.