సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. దానిబారిన పడి న బాధితుల బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తు న్నారు. ఈక్రమంలో మరో కొత్తరకం దందాకు బరి తెగించారు. దేశవ్యాప్తంగా మీపేరుతో ఫెడె క్స్ కొరియర్ వచ్చిందని కాల్ చేస్తారు. కొరియర్ వచ్చిన బాక్స్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ డబ్బు ఉ న్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.