విజయవాడ నగర వ్యాప్తంగా వర్షం కారణంగా శనివారం పలు చోట్ల నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ పర్యటించారు. రోడ్లపై నీరు నీల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్ టెక్ మిషన్స్ సాయంతో అదేశాలు ఇచ్చారు. సైడ్ డ్రైన కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ వర్షపు నీరు సైడ్ డ్రైన్లో ప్రవహించే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటూ ఉండాలని సూచించారు. అధికారులు ఈ మేరకు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కోరారు