శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయితీ కొర్లకుంట గ్రామ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఆదివారం కావడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతూ జెసిబి లకు ఇసుకను తరలిస్తున్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి ఇస్తామాఫియాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.