ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిట్ట నిలువునా చీలి పడ్డ అతి పురాతనమైన రావి చెట్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 08:16 PM

శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని పాత ఊరు బైలు శ్రీఆంజనేయస్వామి గుడి వద్ద అతి పురాతనమైన రావి చెట్టు నిట్ట నిలువునా చీలింది. ఆదివారం వందల సంవత్సరాల కాలం నాటి రావి చెట్టు చిలి దేవాలయం పైకి వాలిపోయింది. అయితే చెట్టు చీలి పడిన సమయంలో భక్తులు, ప్రజలు లేక పోవడంతో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com