బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అనంతసాగర్ కాలనీలో తాగునీటి సమస్య తీర్చాలని సోమవారం జెడ్పీ ఛైర్మేన్ బోయ గిరిజమ్మను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కోరడం జరిగింది. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై ఆమే చర్చించారు. సానుకూలంగా స్పందించి తాగునీటి సమస్య కొరత లేకుండా చర్యలు చేపడతామని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి హామీ ఇచ్చారు.