విద్యుత్ లైన్ల మరమ్మత్తులు మరియు త్రీఫేస్ విద్యుత్తు కొరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయు నిమిత్తం ఈనెల 15వ తేదీ సోమవారం నగరం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ నాగుల్ మీరా తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నగరం మండలంలోని లుక్కావారి పాలెం మరియు పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa