ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్య వివాహాలపై అవగాహన అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 10:16 AM

బాల్య వివాహాలు నేరమని ఐసీడీఎస్ నరసన్నపేట సెక్టార్ సూపర్వైజర్ రమణమ్మ తెలిపారు. మిషన్ సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా గురువారం నరసన్నపేట మండలం కోమర్తి అంగన్వాడి కేంద్రంలో బాలికలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల డెంగీ, మలేరియా వంటి వ్యాధులను తరిమి కొట్టవచ్చని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com