శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిర్ లో ఆదివారం లలితసంగీత స్వరార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా కళా ప్రవీణ బండారు చిట్టిబాబును సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులతో పాటు గురువుకు విశిష్ట ప్రాధాన్యం ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa