విద్యార్థి దశ నుంచే మూఢనమ్మకాలు విడనాడాలని శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని కోరుతూ జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు అభినందించారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి జి గిరిధర్, జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి ఆధ్వర్యంలో డీఈఓ కే వెంకటేశ్వరరావు జన విజ్ఞాన వేదికలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ మేరకు గిరిధర్ ఆదివారం మాట్లాడుతూ. అందరి సహకారం ఉండాలని అన్నారు.