ఏపీలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పాలనకు నిరసనగా వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా ముగిసింది. జగన్ ధర్నాకు 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే జగన్‌ను ఇండియా కూటమిలోకి రావాలని ఆయా పార్టీల నేతలు కోరారు. అయితే జగన్ కూడా ఇండియా కూటమిలో కలిసేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa