లిక్కర్‌పై ప్రత్యేకమయిన శ్రద్ద బీజేపీ పెట్టిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. మ్యానిఫెక్షరింగ్ కంపెనీలు జగన్ బినామీలే నడిపారన్నారు. 100 కోట్లు, 200 కోట్లు చేసిన వాళ్లే 6 నెలలుగా జైలులో ఉన్నారన్నారు. ఇది చాలా పెద్ద స్కాం అని ఒక మీడియా దగ్గర కూడా చెప్పానని తెలిపారు. దీనిపై సీబీ సీఐడీ, సీబీఐలతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు.