ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు పశువుల షెడ్లు కోసం దరఖాస్తు చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 02:14 PM

రైతులు పశువుల షెడ్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని కళ్యాణదుర్గం రూరల్ పశు వైద్యాధికారి సూర్యనారాయణ గురువారం విలేఖరులతో తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం మినీ గోకులాల పథకం ద్వారా 30శాతం సబ్సిడీతో రైతులకు కేటాయించిందని రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువుల సంతతిని కాపాడాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa