కళ్యాణదుర్గం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్, కామర్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడునని ప్రిన్సిపల్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా ఈ నెల 31తేది ఉదయం 11: 30 నిమిషాలకు ప్రిన్సిపల్ ఆఫీసు నందు హాజరు కావాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa