మార్కాపురం జిల్లా కేంద్రంగా పశ్చిమ ప్రకాశంను ప్రత్యేక జిల్లాగా వెంటనే ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం త్రిపురాంతకంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమీ ప్రకారం వెంటనే మార్కాపురంను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.