గుడ్లూరు గ్రంధాలయం దగ్గర మిట్టపాలెం రహదారికి ఆనుకొని ఉన్న స్తంభాన్ని గుర్తి తెలియని లారీ ఢీకొనడంతో స్తంభం విరిగి ఉండడంతో ప్రమాదకరంగా ఉందని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సోమవారం ఆందోళన చెందుతున్నారు. ఆ రహదారిలో ఎస్సీ హాస్టల్ భవనం కూడా ఉందని కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు గమనించి తక్షణమే, విరిగిన స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు చలపతి విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa