వరల్డ్ డే అగైనస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం ఎన్టిఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు జిల్లా యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మహిళా ఎస్ఐ రేవతి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. విద్యార్థులు అపరిచితుల మాయ మాటలు పట్ల పలు జాగ్రత్తలు వహించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.