తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని సోమవారం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉగ్రా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆ వెంకటేశ్వరుని కటాక్షంతో నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa