మడకశిరలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పలువురు నాయకులు హిందూపురం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులు శంకరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల జనాబా కలిగిన ఎరుకల కులస్థులు ఇప్పటికి అభివృద్ధిలో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.