ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీకి చింతామోహన్ డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 05:19 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు కలక్టరేట్ ఎదుట మాజీ కేంద్ర మంత్రి ధర్నాకు దిగారు. ఏపీకి రూ.7 లక్షల కోట్లు అప్పు అని వైఎస్ జగన్ అంటే, పయ్యావుల కేశవ్ రూ.13.5 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారని తెలిపారు. వారిద్దరిలో ఎవరు చెప్పింది నిజమో తేలాలన్నారు. అందుకు ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com