ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని శ్రీకాకుళం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ కోరారు. నెల్లిమర్ల స్థానిక సీహెచ్సీ వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిల్లోని రోగులకు ఇబ్బందిలు కలుగుకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండ శానిటేషన్, పెస్ట్కం ట్రోల్, సెక్యూరిటీగార్డులు,సూపర్వైజర్లు పనిచేస్తున్నారని తెలిపా రు. వారికి బకా యిలు చెల్లించే లా చర్యలు చేప ట్టాలని కోరారు.