కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రకృతి భీభత్సంలో 12గ్రామాల ప్రజలు, వలస కార్మికులు అసువులు బాశారు. శుక్రవారం గోదావరిఖనిలో నేషనల్ యూత్ ప్రాజెక్ట్, నీఫా కె యాదవరాజు ఆధ్వర్యంలో మృతులకు క్రొవ్వోత్తులతో నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోరస్పాండంట్ వెంకటేశ్వరరావు, హెడ్మాస్టర్ జ్యోతిమేడం, శ్రీరామావిద్యానికెతన్, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు.