మైదుకూరు రూరల్ సీఐగా జే శివశంకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మైదుకూరు రూరల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మైదుకూరు రూరల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.