మైదుకూరు మండల నూతన తహసీల్దార్ గా బుధవారం వి. రాజసింహ నరేంద్ర బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మైదుకూరు మండల రెవిన్యూ సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన తహసిల్దార్ రెవిన్యూ సిబ్బందిని వివరాలు అడిగి పరిచయం చేసుకున్నారు. మండలంలో ఎటువంటి రెవెన్యూ సమస్యలు లేకుండా తనతో కలిసి పని చేయాలని వారికి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa