జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని వినతిపత్రం
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Aug 08, 2024, 02:14 PM
శ్రీ సత్యసాయి జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలవిద్యకు సహకరించాలని పాత్రికేయులు కలెక్టర్ టీఎస్ చేతన్ కు వినతి పత్రం అందించారు. సత్య సాయి జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ప్రవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్యకు సహకరించాలని గురువారం పుట్టపర్తికి చెందిన పాత్రికేయులు కలెక్టర్ ను కోరారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com