ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలు పరిష్కరించుటలో అందరం కలిసికట్టుగా పని చేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 02:14 PM

రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గురువారం ఆయన మాట్లాడారు. అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలు పరిష్కరించుటలో చొరవ చూపుదామని పేర్కొన్నారు. త్వరలోనే డీఎస్సీ పోస్టుల భర్తీతో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని పేర్కొన్నారు. అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com