ఆమదాలవలస మండలం వెదుళ్ళవలస జడ్పీహెచ్ స్కూల్ ఆవరణంలో గురువారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వవాలు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. విద్యార్థులు బాధ్యత ఉపాధ్యాయులది ఎంత ఉందో తల్లిదండ్రులుకు అంతే ఉండాలని అయినా అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులుమరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.