ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 11:40 AM

భార్య వాణి, కుమార్తెతో పాటు ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. భార్య వాణి, ఆమె అనుచరులను అరెస్ట్ చేయాలన్నారు. అనంతరం దువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భార్య నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తోంది. నా భార్య, కూతురు నుంచి ప్రాణహాని ఉంది. అధికార పార్టీ అండతోనే నాపై దాడులు చేస్తున్నారు. నేను వాణి నుంచి విడాకులు తీసుకుంటా.’ అని సంచలన ప్రకటన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com