మెలియాపుట్టి మండలంలోని పెద్దమడి గ్రామ సమీపంలో శుక్రవారం ఓ లారీ మర్రిచెట్టును ఢీకొంది. లారీ రెండు గంటల పాటు నిలిచిపోవడం. ప్రజలు రాకపోకలు కొనసాగించే ప్రధాన రహదారి కావడంతో. వాహనదారులు రాకపోకలకు ఇక్కట్లు పడ్డారు. వెంటనే స్థానిక యువత స్పందించి అతి కష్టం మీద లారీని రోడ్డుకు అడ్డంగా తొలగించారు. దీంతో రాకపోకలు దీంతో రాకపోకలు కొనసాగాయి. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు