ఆముదాలవలస మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత తల్లి విజయలక్ష్మి ఆదివారం ఉదయం మృతి చెందింది. భర్త బగాది కృష్ణారావు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు , ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. కర్మకాండలు రేపు సోమవారం భీమిలిలో నిర్వహించబడునని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె మృతి పట్ల ఆముదాలవలస శాసనసభ్యులుకూన రవికుమార్ సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa