కడప నగరపాలక సంస్థ నూతన తాత్కాలిక కమిషనర్ గా వై. ఓ. నందన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, సీఎం చంద్రబాబునాయుడు, సీఎండీ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, శానిటేషన్, ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa