నేను విదేశాలకు వెళ్తున్నానంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటున్న దేవినేని అవినాష్.విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదంటున్న దేవినేని అవినాష్.నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నానంటున్న దేవినేని అవినాష్.టీడీపీ , ఎల్లో మీడియా తప్పుడు , అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దంటున్న దేవినేని అవినాష్.పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నదేవినేని అవినాష్.కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా, గౌరవంగా స్వీకరిస్తానంటున్న అవినాష్తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదంటున్న అవినాష్