నిడదవోలులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లను మంత్రి దుర్గేష్ అందజేశారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, బీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎన్.శ్రీనివాస్, కేఎన్వీ గురుమూర్తి, బి.మేరీసుజాత, రంగా రమేష్, బండి సత్యనారాయణ, నీలం రామారావు పాల్గొన్నారు.