ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 05:24 PM

*2024 జులై 31 నాటికే ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అన్ని క్యాడర్లు, పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పని చేశారనేది లెక్కించాలి.
*ఐదేళ్లు పూర్తి చేయని ఉద్యోగులను కూడా పరిపాలనా అవసరాలు, వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయొచ్చు.
*ఎన్నికల సంఘం కొందరు ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్లీ యథాస్థానాలకు మార్చింది. ఆ ఉత్తర్వులు, ఆ బదిలీ అయిన సమయాన్ని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com