పెనుకొండ పట్టణంలోని ఘనగిరి పాఠశాల ఆవరణంలో జనవిజ్ఞాన వేదిక పెనుకొండ జోన్ కమిటీ ప్లీనం సమావేశం ఆదివారం రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా మొదటగా జాతీయ జండాను, జెవివి జెండా ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మహేంద్రరెడ్డి, జిల్లా కార్యదర్శి ఆదిశేషు, హరి, ఇమ్రాన్, రామన్న , రాజశేఖర్, ఇలియాజ్, బాబా, మురళి, షౌకత్, జోన్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.