ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటాన్ని ప్రదర్శించి దోమల నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి. ఎమ్. హెచ్. ఓ డాక్టర్ మల్లేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంపత్ కుమార్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa