ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 02:23 PM

ఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు అంచనా వేశారు. 


-పెన్షన్లు - 1,74,300 కోట్లు
-రక్షణ రంగం - 3,05,296 కోట్లు
-ప్రధాన సబ్సిడీల కోసం - 2,96,684 కోట్లు
-వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలకు - 1,49,981 కోట్లు
-వాణిజ్యం మరియు పరిశ్రమలకు - 27,660 కోట్లు
-ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి కోసం - 3,000 కోట్లు
-విద్యకు - 93,848 కోట్లు
-ఇంధన రంగానికి - 44,101 కోట్లు
-విదేశీ వ్యవహారాల శాఖకు - 16,062 కోట్లు
-ఆర్థిక శాఖకు - 19,812 కోట్లు
-ఆరోగ్య రంగానికి - 63,538 కోట్లు
-హోంశాఖకు - 1,03,927 కోట్లు
-ఇంటరెస్ట్ - 6,65,061 కోట్లు
-ఐటీ మరియు టెలికాం - 21,549 కోట్లు
-ప్లానింగ్ మరియు స్టాటస్టిక్స్ - 5,594 కోట్లు
-గ్రామీణాభివృద్ధికి - 1,38,962 కోట్లు
-సాంకేతిక శాఖకు - 26,237 కోట్లు
-సాంఘిక సంక్షేమ శాఖకు - 49,337 కోట్లు
-ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ కు - 1,17,285 కోట్లు
-రాష్ర్టాల బదిలీలకు - 1,66,883 కోట్లు
-రవాణా వ్యవస్థకు - 1,56,187 కోట్లు
-కేంద్ర పాలిత ప్రాంతాలకు - 15,042 కోట్లు
-పట్టణాభివృద్ధికి - 48,032 కోట్లు
-ఇతర రంగాలకు - 75,822 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa