ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాత్కాలిక బడ్జెట్ పై సుప్రీంకోర్టులో పిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 11:49 AM

తాత్కాలిక బడ్జెట్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తాత్కాలిక బడ్జెట్ కు రాజ్యాంగంలో చోటు లేదని మనోహర్ లాల్ శర్మ అనే న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు. మరోవైపు తాత్కాలిక బడ్జెట్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa