ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ నియంత్రణకు ఆటోవాలాలు సహకరించాలి: సీఐ నారాయణరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 04:36 PM

రామభద్రపురం మండల కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆటోవాలాలు సహకరించాలని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు కోరారు. బుధవారం స్థానిక మూడు రోడ్ల జంక్షన్ వద్ద వారితో సమావేశమయ్యారు. సీఐ మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్, కూరగాయల మార్కెట్ ఒకే దగ్గర ఉండడం వలన ట్రాఫిక్ నియంత్రణకు ఇబ్బందిగా వుండడంతో ఆటోలు నిర్దేశిత పార్కింగ్ లో ఉంచాలన్నారు. అలాగే ఆటోల్లో పరిమితి మేరకే ప్రయాణీకులను, సరకులను నియమిత వేగంతో రవాణా చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com