బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఎంతటి స్థాయి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, వైసీపీ నేతలతో పాటు కొందరు ఐపీఎస్‌లు తనను వేధించారని జెత్వానీ ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa