ఏపీలో వైసీపీ మునిగిపోయే నావ లాంటిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని తాను ముందే చెప్పానని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే.. తాము స్వాగతిస్తామని తెలిపారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలేట్లు లేరని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితికి జగనే కారణం అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa