ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీపై కుట్ర చేస్తున్నారు: కాకాణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 01:46 PM

వైసీపీపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఒకరిద్దరు ఎంపీలు పార్టీని వీడితే నష్టం ఏమీ లేదన్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన నాయకులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులును కొనడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం జగన్ ఇష్టం లేకపోయినా కొందరికి పదవులు ఇచ్చారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com