ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విపత్తుల నిర్వహణ శాఖల అప్రమత్తం : హోంమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 02:25 PM

మరో ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖలను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తుతుండడంతో విజయవాడ నుంచి హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు.
వాతావరణశాఖ సమాచారం నేపథ్యంలో రాబోయే 72గంటలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి సూచించారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com