ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసులో పోలీసులు బోట్ల యజమానులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బ్యారేజీని ఢకీట్టడంలో కుట్ర ఉందనే కోణంలో రామ్మోహన్, ఉషాద్రిని ప్రశ్నిస్తున్నారు.AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లున్న బోట్లు..ఇటీవల ప్రకాశం బ్యారేజీని ఢకొీట్టాయి.దీంతో బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నా విషయం తెలిసిందే.