తమిళనాడు లోని ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులు బస్సుకు వేలాడుతూ ప్రయాణం చేశారు. ఇంతలో ఓ విద్యార్ధి ఒక్కసారిగా హైవేపై కిందపడి డొల్లుకుంటూ పోయాడు.
ఈ ప్రమాద ఘటనలో విద్యార్థికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్, కండక్టర్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa