జపాన్ లో ఒక వ్యక్తి తన భార్యకు అజ్ఞాత కాల్స్ చేస్తూ విసిగించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన భార్య ఇతరులతో ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుందనే అసూయతో రోజుకు 100కి పైగా కాల్స్ చేసేవాడని వార్తా కథనాలు తెలిపాయి. ఈ అనుమానాస్పద కాల్స్ పై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్తే ఇది చేస్తున్నాడని నిర్ధారించారు. ఈ మేరకు మహిళ ఫోన్ లిఫ్ట్ చేయగానే కట్ చేసేవాడని వారు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa