రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఆచార్య అమరేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆర్జియుకేటి డైరెక్టర్ బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ రిజిస్ట్రార్‌కు కలిసి అభినందనలు తెలిపారు.
ఇంకా ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్-2 ఇంచార్జీ సాగర్, ఫైనాన్స్ ఆఫీసర్ మోహనరావు, క్యాంపస్-3 ఇంచార్జీ సతీష్, సిబ్బంది ఉన్నారు.