సాధారణ వెల్లుల్లి గరిష్టంగా మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.450 వరకు ధర పలుకుతోంది. అయితే ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కాశ్మీరీ వెల్లుల్లి ధర ఆకాశాన్ని తాకుతోంది. కిలో ధర రూ.3,000ల వరకు పలుకుతోంది. ఈ రకం వెల్లుల్లి లేత పసుపు రంగులో ఉంటుంది.
దీనిని ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ రైతులు పండిస్తున్నారు. రోజూ ఖాళీ కడుపుతో 1 లేదా 2 రెబ్బలు తినాలి. తద్వారా కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa