ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. కనిగిరి ఎస్సీ కాలనీలో తమ్ముడి ఇజ్రాయిల్ పై అన్న గడ్డం నాగయ్య కత్తితో దాడి చేశాడు.
ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో కత్తితో దాడి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇజ్రాయిల్ తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబీకులు స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa