పుట్టపర్తి మున్సిపల్ ఆఫీస్ దగ్గర శనివారం మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్ మెప్మా మహిళలు ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ స్టాల్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడున్న వసువులను షాపింగ్ చేశారు. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.